చంద్ర‌బాబు పీఏ డ్రైవ‌ర్ పై దాడి

టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప‌ర్స‌న‌ల్ సెక్ర‌ట‌రీ కారు డ్రైవ‌ర్ నాగ‌రాజుపై గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు.

కుప్పంలో జ‌రిగిన ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం రేపింది.

బైకుపై వెళ్తుండ‌గా స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ ద‌గ్గ‌ర దాడికి దిగారు.దీంతో గాయ‌ప‌డిన బాధితుడు నాగ‌రాజును స్థానికులు ప్ర‌భుత్వ ఏరియా ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఏలూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కారుపై దాడి..!!

తాజా వార్తలు