నాడు 6 అంకెలున్న ఏటీఏం పిన్ ఇప్పుడు 4 అంకెలుగా ఎందుకు మారిందంటే..

మీరు ఎప్పుడైనా డబ్బును విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, ఏటీఏంకి వెళ్లి నగదు తీసుకుంటారు.బ్యాంకులో ఉండేంత రద్దీ ఇక్కడ ఉండదు.

అయితే డబ్బును ఉపసంహరించుకోవడానికి, ఇప్పుడున్న 4 అంకెల పిన్ ఒకప్పుడు 6 అంకెలుగా ఉండేది.దీనిని మార్చడం వెనుక ఒక కారణం ఉంది.

ఒకప్పుడు ప్రజలకు డబ్బు అవసరం అయినప్పుడు గంటల తరబడి బ్యాంకులో వేచి ఉండి డబ్బులు తీసుకునేవారు.అయితే మన సమయాన్ని ఆదా చేయడానికి, సైన్స్ నిమిషాల్లో డబ్బును ఉపసంహరించుకునే యంత్రాన్ని ఆవిష్కరించింది.

ఆ యంత్రం పేరు ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్).ఏటీఎం కార్డు ఇన్సెర్ట్ చేసి ఈ మెషిన్ నుంచి 4 అంకెలను నమోదు చేయడం ద్వారా ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకోవచ్చు.

Advertisement

కానీ ఈ 4 అంకెల ఏటీఏం పిన్ ఒకప్పుడు 6 అంకెలుగా ఉండేది.ఆ తరువాత దానిని 4 అంకెలకు తగ్గించారు.

దీని వెనుక ఉన్న కారణం ఆసక్తికరంగా ఉంటుంది.భారతదేశంలోని షిల్లాంగ్ నగరంలో 1969లో జన్మించిన జాన్ అడ్రియన్ షెపర్డ్-బారన్, ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఏటీఎం యంత్రాన్ని కనుగొన్నారు.

బ్యాంకింగ్ చరిత్రలో ఇది అత్యంత విజయవంతమైన ఆవిష్కరణ.దీనితో వినియోగదారులు డబ్బుకోసం గంటల తరబడి నిరీక్షించనవసరం లేదు.

మీకు కావలసిన మొత్తం డబ్బు నిమిషాల్లో మీ ఖాతా నుండి తీసుకోవచ్చు.అయితే డబ్బును విత్‌డ్రా చేసుకోవడానికి ఏటీఏం పిన్ అవసరం.

Krishna , Vijaya nirmala : కృష్ణ గారి ఆస్తి కంటే విజయ నిర్మల ఆస్తి ఎక్కువట నిజమేనా..?

షెపర్డ్ బారన్ ఏటీఎం యంత్రాన్ని తయారు చేసినప్పుడు 6 అంకెల పాస్ వర్డ్ సెట్ చేశాడు.తరువాత తన భార్య కరోలిన్‌పై దీనిని ప్రయోగాత్మకంగా పరిశీలించాడు.

Advertisement

అయితే ఆమె పిన్ కోడ్ లోని 4 అంకెలు మాత్రమే చెప్పగలిగింది.ఆమెకు మిగిలిన రెండు అంకెలు గుర్తురాలేదు.అప్పుడు షెపర్డ్ సగటు మానవ మెదడు 4 అంకెలను మాత్రమే గుర్తుంచుకోగలదని భావించాడు.

అందుకే ఆ తర్వాత ఏటీఎం పిన్‌ను 4 అంకెలతో తయారు చేశారు.షెపర్డ్ బారన్ ఏటీఎం మెషీన్ పిన్‌ను 4 అంకెలకు మార్చినప్పుడు 6 అంకెల కంటే ఇది మరింత సురక్షితమైనదిగా గుర్తించారు.4-అంకెల పిన్ హ్యాక్ అయ్యే అవకాశం తక్కువగా ఉన్నప్పటికీ, ఇది 6-అంకెల పిన్ కంటే తక్కువ సురక్షితమైనది.అయితే చాలా దేశాల్లో నేటికీ 6 అంకెల ఏటీఏం పిన్ ఉపయోగంలో ఉండటం విశేషం.