సామర్లకోటలో రైలు పట్టాలపై దూసుకుపోతున్న అశోక లేలాండ్ లారీ

రోడ్లపై వెళ్లే లారీ ఇప్పుడు రైలు పట్టాలపై దూసుకుపోతోంది.

సామర్లకోట రైల్వేస్టేషన్లో రెండో నెంబరు ప్లాట్ ఫారం పట్టాలను మార్చే ప్రక్రియలో భాగంగా పట్టాలను అతికించేందుకు మొబైల్ ప్లాస్బట్ వెల్డింగ్ లారీ వెహికల్తో జాయింట్లు అతికిస్తున్నారు.

ఈ ప్రక్రియ చేసేందుకు రోడ్డు, రైలు పట్టాలపై నడిచే విధంగా లారీని అమర్చారు.దీనిని చూసేందుకు పలువురు ప్రయాణికులు ఎగబడ్డారు.

న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు