అరియానాకి బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడో తెలుసా?

బిగ్ బోస్ హౌస్ లో బోల్డ్ పాప అంటూ నెట్టింట హైలెట్ అయిన బ్యూటీ అరియానా గ్లోరీ.

బిగ్ బాస్ సీజన్ 4 హౌస్ లో ఎంటర్ అయిన సమయంలో ఆమెను సోహెల్ ని సీక్రెట్ రూమ్ లోకి పంపించినప్పటికీ పెద్దగా ప్రదర్శన చేయకపోవడంతో త్వరలోనే బయటకు వస్తుంది అనుకున్న ఈ బ్యూటీ వారం వారంకు డోస్ పెంచుతూ.

గ్లామర్ ని హౌస్ లో విచ్చలవిడిగా పంచుతున్న ఈ బ్యూటీకి బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ ఇస్తున్నాడో తెలిస్తే నోరు ఏళ్ళ బెడుతారు.అవును అక్షరాలా నిజం.

Bigg Boss4 Contestant Ariyana Glory Remuneration, One Week Remuneration,ariyana

అరియానా గ్లోరికి బిగ్ బాస్ భారీస్థాయిలో రెమ్యూనరేషన్ ఇస్తున్నారు.నిజానికి మూడు నెలల క్రితం వరకు అరియానా అనే అమ్మాయ్ యాంకర్ అని.యాంకరింగ్ చేస్తుంది అనేది కూడా చాలామందికి తెలియదు.కానీ ఈ బ్యూటీ కి ఒక్కసారిగా అంత ఫెమ్ రావడానికి కారణం ఆమె రామ్ గోపాల్ వర్మను ఇంటర్వ్యూ చెయ్యడం.

రామ్ గోపాల్ వర్మ ఆమెను సూపర్ ఉన్నావ్ అని పొగడడం అది కాస్త నెట్టింట వైరల్ అవ్వడంతో అరియానా గ్లోరీ వన్ నైట్ సెలబ్రటీ అయిపోయింది.ఇక ఈ బ్యూటీని కొద్దీ రోజులు ఆహా ఓహో అని సోషల్ మీడియాలో నెటిజన్లు పొగిడినప్పటికీ ఆతర్వాత మర్చిపోయారు.

Advertisement

ఇక అలా మర్చిపోయిన సమయంలోనే అరియానా గ్లోరీ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సెలబ్రెటీ అయిపోయింది.ఇప్పుడు ఎంతో చక్కగా అందాల ఆరబోత చేస్తూ బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటస్టెంట్ గా మారిన అరియానాకు బిగ్ బాస్ వారానికి లక్ష 50 వేలు ఇస్తున్నాడట.

మిగితా కంటస్టెంట్స్ తో పోలిస్తే కాస్త తక్కువ అయినప్పటికీ అరియానాకు బిగ్ బాస్ హౌస్ తన కెరీర్ కి మంచి వేదిక.అందుకే కాబోలు అరియానా కూడా కెరీర్ ప్రారంభంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టింది.

Advertisement

తాజా వార్తలు