సినిమా బడ్జెట్ పెరిగిపోవడానికి కారణం వాళ్లేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో( Telugu film industry ) ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు.

ఇక హీరోలతో పాటుగా క్యారెక్టర్ ఆర్టిస్టులు( Character artists ) కూడా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా భారీ రేంజ్ లో రెమ్యూనరేషన్స్ ని కూడా తీసుకుంటున్నారు.

ఒక క్యారెక్టర్ ఆర్టిస్టు ఒక రోజుకు దాదాపు మూడు నుంచి నాలుగు లక్షలు లేదా 5 లక్షల వరకు కూడా తీసుకుంటున్నారు.

Are They The Reason For The Increase In The Films Budget , Telugu Film Industr

మరి వీళ్ళకు ఇంత డిమాండ్ పెరగడం వల్ల మన దర్శకులు ఇతర భాషల నుంచి కొంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది.మరి ఏది ఏమైనా కూడా మనవాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి అంటూ కొంతమంది ముందుకు వస్తున్నప్పటికి మన నటుల రెమ్యునరేషన్స్ ఎక్కువగా ఉండడంతోనే వాళ్ళను రీప్లేస్ చేసే నటులను ఇతర భాషల నుంచి పట్టుకొస్తున్నారట.మరి ఒక్కో నటుడికి అంత మొత్తంలో చెల్లించి సినిమాను తీయాలంటే చాలా కష్టం.

ప్రొడ్యూసర్స్ కి హీరోల క్యారెక్టర్ ఆర్టిస్టులు ( Huge remunerations ) ను తీసుకోవడం వల్ల ఆయనకు చాలా వరకు ఇబ్బందులైతే ఎదురవుతున్నాయి.మరి ఏది ఏమైనా కూడా ఒకటి రెండు సినిమాలతో భారీగా క్రేజ్ వచ్చిన వాళ్ళు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్స్ తీసుకుంటుండడంతో ప్రొడ్యూసర్స్ కి ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి అయితే ఉంది.

Are They The Reason For The Increase In The Films Budget , Telugu Film Industr
Advertisement
Are They The Reason For The Increase In The Film's Budget , Telugu Film Industr

తెలుగు సినిమా ఇండస్ట్రీ బడ్జెట్ అనేది విపరీతంగా పెరిగిపోతూ ఉండటం వల్ల ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టాలైతే వస్తున్నాయి.మరి బడ్జెట్ పెరిగిపోవడం టికెట్లు రేట్లు పెంచడం అంటే తక్కువ బడ్జెట్ లో సినిమాలను చేసి సినిమాను బతికించే ప్రయత్నం చేస్తే బాగుంటుందని చాలా మంది అభిప్రాయపడుతున్నారు.చూడాలి మరి ఇక మీదట వచ్చే సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తాయా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఎలాంటి నొప్పినైనా క్షణాల్లో తగ్గించే ఆకులు ఇవే.. వీటితో ఏ నొప్పులైనా ఇట్టే మాయం..
Advertisement

తాజా వార్తలు