ఈ అలవాట్లు ఉన్నాయా..? అయితే కచ్చితంగా హార్ట్ ఎటాక్ రిస్క్..!

ఇంతకాలంలో యువతరం మరణానికి కారణం జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటుంది.అయితే చిన్న, పెద్ద వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బులు బయటపడుతూ ఉంటాయి.

సడన్ గా కుప్పకూలి చనిపోవడం కూడా కాస్త ఆందోళనంగా మారింది.గుండె జబ్బులు( Heart diseases ) 90% కంటే ఎక్కువ ప్రమాదాన్ని చూపిస్తుంది.

అయితే ధూమపానం, ఆహారపు అలవాట్లు, శరీరం బరువు, మద్యపానం లాంటి జీవనశైలి అలవాట్లతో ముడిపడి ఉంటాయి.అయితే జీవనశైలి అలవాట్లకు, క్యాన్సర్ ప్రమాదానికి మధ్య సంబంధాన్ని వెల్లడించారు.

ఒక అధ్యయనంలో గుండె సంబంధిత వ్యాధితో పాటు 90% కంటే ఎక్కువ స్ట్రోక్ తో సంబంధం కలిగి ఉన్నారని తెలిసింది.

Advertisement

దీనికి ప్రధానంగా జీవనశైలి అలవాట్లు, క్యాన్సర్ ప్రమాదానికి మధ్య అనుబంధానికి బలమైన కారణం కనిపిస్తుందని తేలింది.అయితే సరైన పోషకాహారం లేకపోవడం వలన గుండె ఆరోగ్యానికి ప్రమాదం కావచ్చు.క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది బాగా పెంచుతుంది.

అధిక చక్కెర ఉన్న ఆహారాన్ని తీసుకోవడం ఫ్రీడయాబెటిక్( Free Diabetes ) ప్రమాదాన్ని పెంచుతుంది.అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను కూడా పెంచుతుంది.

అలాగే గుండె సమస్యలను కలిగిస్తుంది.అందుకే వీలైనంతవరకు ఈ అలవాట్లను మార్చుకోవడానికి ప్రయత్నించాలి.

ఈ అలవాట్ల కారణంగా ఎంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.దీనివలన చిన్న,పెద్ద అనే తేడా లేకుండా ఎన్నో రకాల వ్యాధులతో పాటు ఎంతో ప్రమాదమైన గుండె సంబంధిత సమస్యలు వస్తున్నాయి.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!

అయితే ముఖ్యంగా జీవనశైలిలో మార్పులు ఆహారపు అలవాట్లు ఇవన్నీ మార్చుకున్నట్లయితే ఈ ప్రమాదాన్ని వెంటనే తగ్గించుకోవచ్చు.అయితే అధిక కొవ్వు ఉన్న ఆహారాలను దూరంగా పెడితే గుండె సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.అలాగే అధిక చక్కెర ఉన్న పదార్థాలకు కూడా దూరంగా ఉండటం గుండె ఆరోగ్యానికి మంచిది.

Advertisement

అలాగే ధూమపానం, మద్యపానం చేసే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి.లేదంటే ఇది కేవలం గుండె సంబంధిత సమస్యలు మాత్రమే కాకుండా కాలేయం, కిడ్నీ లాంటి శరీరంలో ఉన్న ముఖ్య అవయవాలకు కూడా చాలా ప్రమాదం.

తాజా వార్తలు