ఇంట్లో ప్రతిరోజు సమస్యలే ఉంటున్నాయా..? అయితే వెంటనే ఇలా పరిష్కరించుకోండి..!

ఈ మధ్యకాలంలో ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య( problems at home ) వస్తూనే ఉంది.

కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో లేదా చాలా రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు.

అయితే సమస్యలు ఏవీ లేకుండా ఆనందంగా ఉండాలంటే ఈ అద్భుతమైన చిట్కాలను పాటించాలి.వీటిని అనుసరించడం వల్ల ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆనందంగా ఉండవచ్చు.

అయితే నిద్రపోయే సమయంలో( sleeping time ) ఎప్పుడూ కూడా దక్షిణ దిశలో లేదా తూర్పు దిశలో కానీ నిద్రపోవాలి.ఇలా నిద్రపోతే ఆరోగ్యం ఎల్లప్పుడూ బాగుంటుంది.

అలాగే ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి.అలాగే వంటగదిలో( kitchen ) ఉత్తరం వైపు నిలబడి వంట చేయడం అస్సలు మంచిది కాదు.

Advertisement

వీలైనంత వరకు ఈ తప్పు చేయకుండా చూసుకోవాలి.అలాగే తినేటప్పుడు కూడా తూర్పు వైపు కూర్చొని తింటే అనారోగ్య సమస్యలు రావు.

అంతేకాకుండా ఆర్థిక సమస్యలు కూడా ఉండవు.ఇక రాత్రి సమయంలో తిన్న గిన్నెలు అన్ని రాత్రిపూట కడగకుండా వదిలేయకూడదు.

అలా తిన్న గిన్నెలను ( Eaten bowls )అలా వదిలేస్తే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది.

దీంతో పాజిటివ్ ఎనర్జీ దూరమవుతుంది.అందుకే వీలైనంతవరకు ఎంత అలసిపోయినా కూడా రాత్రి తిన్న గిన్నెలను, అంట్లను వెంటనే కడిగి శుభ్రంగా ఉంచుకోవాలి.అలాగే ఎల్లప్పుడూ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.

అక్షయ తృతీయ ఏ రోజు వస్తుంది? ముహూర్తం ఎప్పుడో తెలుసా?

ఇల్లు పరిశుభ్రంగా లేకపోతే ఇంట్లో దరిద్రం ఎప్పుడు ఉంటుంది.ఇల్లు శుభ్రంగా ఉంటే ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వచ్చి మంచి ఫలితాలు వస్తాయి.

Advertisement

అలాగే అద్దంలో కనబడడం అస్సలు మంచిది కాదు.వీలైనంతవరకు అద్దాలు( Mirror ) ఎక్కువ గా పెట్టుకోకూడదు.అలాగే వంటగదికి, టాయిలెట్ దగ్గర అద్దం ఉండకుండా చూసుకోవాలి.

ఇక వంటగదికి టాయిలెట్ కు మధ్య వీలైనంత దూరం ఉండాలి.ఇక మంచాన్ని పెట్టేటప్పుడు గోడకి మూడు ఇంచులు దూరంలో పెట్టాలి.

ఇలా ఈ అద్భుతమైన వాస్తు చిట్కాలు అన్ని పాటిస్తే మీ ఇంట్లో ఎలాంటి సమస్యలు కూడా ఉండవు.ఫలితంగా మీరు ఆనందంగా, ఆరోగ్యంగా జీవించవచ్చు.

తాజా వార్తలు