ఈ నలుగురు స్టార్ హీరోల కోసం బాలీవుడ్ మేకర్స్ విశ్వ ప్రయత్నం చేస్తున్నారా..?

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరోకి (star hero)దక్కని అరుదైన గుర్తింపైతే కొంత మంది స్టార్ హీరోలకు దక్కుతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

మరి ఏది ఏమైనా కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్న మన స్టార్ హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాన్ని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది హీరోలకు దక్కని అరుదైన గౌరవం పాన్ ఇండియాలో మన తెలుగు హీరోలు దక్కించుకుంటున్నారు.కారణం ఏదైనా కూడా ఇప్పుడున్న స్టార్ హీరోలందరు అక్కడ విజయ కేతనాన్ని ఎగరవేస్తూ ముందుకు సాగడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక అరుదైన గుర్తింపును సంపాదించుకుంటూ ఇప్పుడున్న హీరోలందరూ వాళ్లను వాళ్లు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటారా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం అయితే మన సినిమాలకు పాన్ ఇండియాలో లభిస్తున్న ఆదరణ ను చూస్తున్న ప్రతి ఒక్క ఇండస్ట్రీ కూడా కుళ్ళు కుంటున్నారనే చెప్పాలి.

ఇక ఇప్పటికే మన స్టార్ హీరోలు అయిన ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ (Prabhas, Ram Charan, Allu Arjun, NTR)లాంటి హీరోలు అక్కడ విజయకేతనాన్ని ఎగరవేస్తూ ముందుకు సాగడం తెలుగు వాళ్ళందరికి గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చింది.

Advertisement

అందుకే ఈ నలుగురు హీరోలతో సినిమాలు చేయడానికి యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.చూడాలి మరి ఫ్యూచర్ లో మన హీరోలు ఇంకా ఎన్ని రికార్డులను క్రియేట్ చేసారు అనేది.ఒకవేళ బాలీవుడ్ హీరోల సినిమాలు ప్లాప్ అయి మన హీరోలు చేస్తున్న సినిమాలు సక్సెస్ అయితే మన వాళ్ళకి తిరుగు ఉండదు.

'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా ను ఆ హీరోతో చేయాల్సిందా..?
Advertisement

తాజా వార్తలు