అక్కినేని నాగచైతన్య ( Akkineni Naga chaithanya ) మాజీ భార్య సమంత అలాగే ప్రస్తుతం నాగచైతన్య రూమర్డ్ లవర్ గా పేరున్న శోభిత ధూళిపాల ఇద్దరూ ఆ విషయంలో ఒకటే అంటూ సోషల్ మీడియాలో తాజాగా ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
మరి ఇంతకీ వీరిద్దరూ ఏ విషయంలో ఒకటే విధంగా ప్రవర్తిస్తారు అనే సంగతి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఎన్నో ఏళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ( Samantha ) నాగచైతన్య చివరి వరకు తమ జీవితాన్ని ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎదుర్కొని సమస్యలని పక్కన పెట్టి తమ ప్రేమకి పెళ్లి బంధానికి విలువనిచ్చి పెళ్లి అనే బంధానికి కట్టుబడి ఉండలేకపోయారు.అయితే సినిమా ఇండస్ట్రీలో ఇది చాలా కామన్.
అందరు సెలబ్రిటీస్ లాగే వీరు కూడా విభేదాలు రావడంతో విడాకులతో దూరమయ్యారు.ఇక సమంతతో ఎప్పుడైతే నాగచైతన్య విడాకులు తీసుకున్నారో ఆ తర్వాత కొన్ని రోజుల నుండి నాగచైతన్య శోభిత ధూళిపాల ( Sobhita Dhulipala ) తో డేటింగ్ చేస్తున్నాడనే వార్తలు నెట్టింట్లో జోరందుకున్నాయి.అంతేకాదు వీరిద్దరికీ సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో కనిపించడంతో ఇదంతా నిజమే అని అందరూ భావించారు.
కానీ ఈ విషయంలో శోభిత దూళిపాల చాలా కోపంగా రియాక్ట్ అయింది.నాగచైతన్య (Naga Chaithanya) కూడా కాస్త ఘాటుగానే రిప్లై ఇచ్చారు.ఇదంతా పక్కన పెడితే మాజీ భార్య అలాగే రూమర్డ్ లవర్ వీళ్ళిద్దరిలో ఒకే క్వాలిటీ ఉందట.
అదేంటంటే.సమంత తాను ఏ విషయంలోనైనా చాలా మొండిగా ప్రవర్తిస్తూ తాను అనుకున్నదే జరగాలి అనే విధంగా ఉంటుంది.
అయితే ఈ విషయంలో సమంత లాగే అచ్చం శోభిత ధూళిపాల కూడా ప్రవర్తిస్తుందట.
ఇక రీసెంట్ గా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో శోభిత దూళిపాల మాట్లాడుతూ నేను ఏ విషయంలోనైనా అస్సలు లొంగను.బాగా మొండిగా ఉంటాను.నా జీవితం నా ఇష్టం ఎవరు ఎన్ని చెప్పినా అస్సలు వినను అంటూ మాట్లాడింది.
అయితే ఇదే విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతూ శోభితా ధూళిపాల సమంత (Samantha-Shobitha Dulipala) ఇద్దరిలో ఈ క్వాలిటీ ఉంది.అందుకే చైతూ కి వాళ్ళిద్దరూ అంత స్పెషల్ కావచ్చు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy