ఏపీపీఎస్సీ : గ్రూప్ 1 , గ్రూప్ 2 దరఖాస్తుల గడువు పెంచారు !

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల నియామకాలకై విడుదల చేసిన గ్రూప్‌1, గ్రూప్‌2 నోటిఫికేషన్లకు సంబంధించిన గడువును పెంచినట్లు ఏపిపిఎస్సీ గురువారం ప్రకటించింది.గ్రూప్‌-1 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 7 వరకు పొడిగించగా.

గ్రూప్‌-2 ఉద్యోగాల దరఖాస్తు గడువు ఫిబ్రవరి 10 వరకు పొడిగించింది.

కాగా యూనిఫామ్ సర్వీసులకు వయెపరిమితి పెంపు నేపథ్యంలో కొత్త వారికి అవకాశమిచ్చేందుకు గడువు పెంచినట్లు ఏపీపీఎస్సీ వర్గాలు తెలిపాయి.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?
Advertisement