ఆపిల్ ఐఓఎస్ 17 వెర్షన్ షురూ.. కొత్త ఫీచర్లు చెక్ చేసుకోండి!

ఆపిల్( APPLE ) ఈవెంట్ 2013 సందర్భంగా లేటెస్ట్ iOS 17 సాఫ్ట్‌వేర్ వెర్షన్‌( Latest iOS 17 software version ), కొత్త Mac స్టూడియో, 15-అంగుళాల మ్యాక్‌బుక్ ఎయిర్ వంటి కొత్త ప్రొడక్టులతో ముందుకు వచ్చింది.

ఈ కొత్త iOS వెర్షన్ ద్వారా ఐఫోన్లలో మెరుగైన ఎక్స్‌పీరియన్స్ ఉండబోతోందని భోగట్టా.

ఇందులోని కొత్త ఫీచర్లు ఐఫోన్లను మరింత శక్తివంతంగా మార్చనున్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.వాయిస్ మెయిల్ రియల్-టైమ్ ట్రాన్స్‌లేటర్, కొత్త జర్నల్ యాప్( Voicemail real-time translator ), ఆఫ్‌లైన్ మ్యాప్‌లు వంటి మరిన్ని ఫీచర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి.

IOS 17 లాంచ్ తేదీ ఇంకా వెల్లడి కానప్పటికీ.ఆపిల్ 2023కు సంబంధించి ఐఫోన్లలో కొత్త అప్‌డేట్‌ను రిలీజ్ చేస్తుందని అంతా అనుకుంటున్నారు.

గతంలో మాదిరిగానే లేటెస్ట్ iOS వెర్షన్ లైవ్ ట్రాన్స్‌క్రిప్షన్‌తో కొత్త లైవ్ వాయిస్‌మెయిల్ ఫీచర్‌ని తీసుకు రాబోతోంది.ఎవరైనా కాల్ మిస్ చేస్తే.అది వీడియో మెసేజ్‌లను పంపుతుంది.

Advertisement

యూజర్ల మాటలను స్వైప్ చేయడం ద్వారా మెసేజ్‌లకు రిప్లయ్ ఇవ్వగలరు కూడా.తద్వారా ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ఐ మెసేజ్ లో లొకేషన్‌లను షేర్ చేయవచ్చు.

అంతేకాకుండా ఆఫ్‌లైన్ మోడ్‌లో కూడా గూగుల్ మ్యాప్‌లను యాక్సస్ చేసుకోవచ్చు.ఐఫోన్ యూజర్లు ఇప్పుడు ఏదైనా ఫొటో నుంచి సబ్జెక్ట్‌ల స్టిక్కర్‌లను క్రియేట్ చేయగలరు.

మోషన్ ఫొటోలను ఉపయోగించి లైవ్ స్టిక్కర్లు కూడా తయారు చేయవచ్చు.

ఇకపోతే ఆపిల్ జర్నల్ అనే కొత్త యాప్‌ను కూడా ప్రవేశ పెట్టింది.ఇది ఈ ఏడాది చివరిలో రిలీజ్ కాబోతోంది.ప్రైవసీ విషయానికొస్తే.

నేను నటిగా ఎదగడానికి ఆ సినిమానే కారణం.. కృతిసనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
ఐపీల్ పేరుతో విధ్వంసం...ఇదంతా స్వయంకృపరాధమే.. ఇంకా ఎన్ని చూడాలో !

మీ సూచనలు, ఎంట్రీలు లాక్ చేసినట్టు ఆపిల్ చెబుతోంది.ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ అయి ఉంటాయి.

Advertisement

ఈ డేటాను ఎవరూ యాక్సెస్ చేయలేరనే విషయం అందరికీ విదితమే.ఆపిల్ సైతం మీ పర్సనల్ డేటాను యాక్సెస్ చేయలేదు.

ఆపిల్ ఐఫోన్‌లు స్పష్టమైన కారణాల వల్ల సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సపోర్టును కలిగివుంటాయి.ఇప్పటికే చాలా పాత మోడల్, కొత్త ఫీచర్లు, యాడ్ చేయడం వంటి ఇతర విషయాలతోపాటు లేటెస్ట్ హార్డ్‌వేర్ అవసరం పడుతుంది.

అందుకే, నిర్దిష్ట కాలవ్యవధి వరకు మాత్రమే ఆపిల్ పాత యూనిట్‌లకు సపోర్టు అందిస్తుంది.

తాజా వార్తలు