సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన ఎపిసిసి అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఇతర నాయకులు సాదర స్వాగతం పలికిన సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇరు పార్టీ ల నేతల మధ్య ప్రస్తుత రాజకీయ పరిణామాలు పై చర్చ గిడుగు రుద్రరాజు ఎపిసిసి అధ్యక్షులు ఎపిసిసి అధ్యక్షుడిగా పార్టీ బలోపేతం కోసం పని చేస్తా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ లు కామన్ ఎజెండాతో పని చేశాయి గతంలో అనేక అంశాలలో కలిసి పని చేశాంసిపిఐ రామకృష్ణ తో సహా అనేక మందితో విద్యార్థి దశలో కలిసి నడిచాం భవిష్యత్తు రాజకీయాల పై చర్చ తప్ప, ప్రణాళికలు ఏమీ లేవు సీనియర్ నేతగా రామకృష్ణ సలహాలు, సూచనలు తీసుకుంటా.
సిపిఐ రామకృష్ణ సమస్యలు పై లోతైన అవగాహన కలిగిన వ్యక్తి గిడుగు రుద్రరాజు దేశ రాజకీయ పరిస్థితులు అత్యంత ప్రమాదకరంగా మారాయి భావ సారూప్యత ఉన్న పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉంది అతి పెద్ద లౌకిక పార్టీ కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు చేస్తాం లౌకిక శక్తులను ఏకం చేసి బిజెపి ని ఓడించాలని మా జాతీయ మహా సభల్లో తీర్మానం చేశాం 2024లో విభేదాలు పక్కన పెట్టి లౌకిక పార్టీలు కలవాలి మోడీ మళ్లీ వస్తే రాజ్యాంగానికే ప్రమాదం వాటిల్లుతుంది ఐక్యతతో తో ఫ్యాక్షనిస్టు, మతీన్మాద పార్టీలు ను తరిమి కొట్టాలి ఎపి లో జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలన సాగిస్తున్నారు.
రాష్ట్రాన్ని పూర్తి గా దివాళా తీయించారు ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి ప్రజా సమస్యలు పరిష్కారం కోసం కలిసి పోరాటం చేస్తాం నిరసన కార్యక్రమం చేపట్టకుండా నోరు నొక్కేలా కుట్ర చేస్తున్నారు ఎనిమిదేళ్లుగా మోడీ మోసం చేస్తున్నా జగన్ అడగలేక పోతున్నారు దేశంలో, రాష్ట్రం లో భావ సారూప్యత ఉన్న పార్టీలు తో కలిసి పోరాడతాం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy