ఏపీ టూరిజం ఇప్పుడు బాలీవుడ్ హీరో చేతిలో.!

బాలీవుడ్ సూపర్ హీరో అజయ్ దేవగన్ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ని కలవడం భారీ విశేషం గా మారింది.

అయన విజయవాడ లోని ముఖ్యమంత్రి కార్యాలయం లో బాబు ని కల్సి చాలా సేపు మాట్లాడారు.

తన భార్య తో సహా తానూ ఏపీ టూరిజం కి బ్రాండ్ అంబాసిడర్ లు గా ఉంటాం అని చెప్పినట్టు తెలుస్తోంది.దీనికి చంద్రబాబు కూడా సంతోషంగా ఓకే చెప్పారట.

ఏపీలో ఎంటర్ టైన్ మెంట్ - మీడియా - క్రియేటివ్ ప్రాజెక్టులు చేపట్టుందుకు అజయ్ దేవగన్ ముందుకు వచ్చాడు.దీనికి సంబంధించి అజయ్ తన టీంతో కలిసి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చినట్లు తెలిసింది.

అత్యాధునిక లైడర్ టెక్నాలజీ సహాయంతో భూఉపరితల ఛాయాచిత్రాలు తీసే ప్రాజెక్టును అజయ్ దేవగన్ బృందం ప్రతిపాదించింది.

Advertisement
ఈ రాశుల వారికి పచ్చ రత్నం కలిసి రాదా..?