పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్షా ఫలితాలు విడుదల

ఏపీ పోలీస్‌ కానిస్టేబుల్‌ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.కానిస్టేబుల్‌ రాత పరీక్షకు 3,51,860 మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 1,09,106 మంది అర్హత సాధించారు.

ఓఎంఆర్‌ షీట్స్‌ను రీకౌంటింగ్ చేయించాలనుకునే అభ్యర్థులు రూ.1,000 ఆన్‌లైన్‌లో చెల్లించాలని అధికారులు తెలిపారు.రీకౌంటింగ్ కోసం పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో బుధవారం ఉదయం 11 గంటల నుంచి ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు.

.

ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ కంప్యూటర్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి కొండపల్లి
Advertisement

తాజా వార్తలు