ముగిసిన ఉద్యోగ సంఘాల కీలక నేతల సమావేశం..

బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ అధ్యక్షుడు ఉద్యోగుల సంక్షేమం దృష్ట్యా అన్ని జేఏసీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించాం రేపు ఉదయం 11 గంటలకు సెక్రటేరియట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విధివిధానాలు ప్రకటిస్తాం అన్ని సంఘాలు వారి అసోసియేషన్ మెంబెర్స్ తో మాట్లాడుకుని నిర్ణయం తీసుకుంటాం .

సూర్యనారాయణ,ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు.

అంతర్గత విభేదాలు పక్కనపెట్టి ఒక వేదిక మీదకు వచ్చాము.అందరం కలిసి పోరాడతాం.

రేపటి నుంచి అందరం ఒకే వాదన తో ముందుకెళ్తాం.ప్రభుత్వం భేషజాలు కు పోకుండా మా డిమాండ్ లు పరిష్కరించాలి.

వెంకట్రామి రెడ్డి,సచివాలయ ఉద్యోగుల సంఘం.అందరం కలిసి పోరాడితే ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది ఉద్యోగులకు మేలు జరగడం కోసం కలిసి ముందుకెళ్తాం.

Advertisement
న్యూస్ రౌండప్ టాప్ 20

తాజా వార్తలు