టీడీపీ స్థానాలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్..!

ఏపీలో త్వరలోనే ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధికార వైసీపీ ఇప్పటినుంచే గెలుపు కోసం తీవ్ర కసరత్తు చేస్తోంది.

ఇందులో భాగంగా రాష్ట్రంలోని టీడీపీ స్థానాలపై వైసీపీ అధ్యక్షుడు, సీఎం జగన్ దృష్టి సారించారు.

ఈ క్రమంలోనే ఇవాళ విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ కార్యకర్తలతో ఆయన సమావేశం కానున్నారు.ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలు అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.

కాగా 2014, 2019 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ స్థానంలో టీడీపీనే విజయం సాధించింది.

అసలు శ్రీ లలితా దేవికి చరిత్ర ఉన్నదా?
Advertisement

తాజా వార్తలు