తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎం జగన్

తిరుమల శ్రీవారిని ఏపీ సీఎం జగన్ దర్శించుకున్నారు.నూతన పరకామణి భవనాన్ని ప్రారంభించారు.

అదేవిధంగా డోనార్ గెస్ట్ హౌస్ ను కూడా ఆయన ప్రారంభించారు.రూ.22 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరకామణి భవనాన్ని నిర్మించింది టీటీడీ.ఇకపై ఈ భవనంలో భక్తుల మధ్యనే శ్రీవారి కానుకలు లెక్కించనున్నారు.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 26, శుక్రవారం, కార్తీక మాసం, 2021

తాజా వార్తలు