నేడు హస్తినకు ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ ఇవాళ హస్తినకు వెళ్లనున్నారు.ఇందులో భాగంగా రెండు రోజులపాటు ఆయన పర్యటన కొనసాగనుంది.

ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో భాగంగా కర్టెన్ రైజర్ కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరుకానున్నారు.రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఢిల్లీ లీలా ప్యాలెస్ హోటల్ లో దౌత్యవేత్తలతో ఆయన సమావేశం కానున్నారు.

అనంతరం రేపు సాయంత్రం తిరుగు పయనం అయ్యే అవకాశం ఉంది.

బంతి పూలతో పాటు ఏ ఏ పూలను దేవుడి పూజ కోసం ఉపయోగించరో తెలుసా..?
Advertisement