ఎన్నికలు ఉండటంతో ముందుగానే పరీక్షలు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana ) ప్రెస్ మీట్.
* ఈ ఏడాది 10 వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి నెలలో నిర్వహించబోతున్నాం.సాధారణ ఎన్నికల ముందే పరీక్షలు ముగించేలా ప్రణాళిక సిద్ధం చేశాం.6 లక్షల మంది 10 వ తరగతి, 10 లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు( intermediate) పరీక్షలకు హాజరవుతారు.ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్ష సమయం ఉంటుంది.
ఒక రోజు కేవలం ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది.ఇంటర్ ప్రాక్టికల్స్ ఫిబ్రవరి 5 నుంచి 20వ తేదీ వరకు.
థియరీ పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహిస్తాము.మార్చి 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy