తెలంగాణకు మరో రాజ్యసభ పదవి..!!

కేంద్రంలో అధికారంలోకి ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది.

ఇందులో భాగంగా తెలంగాణకు మరో రాజ్యసభ పదవిని ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

దీనికోసం గరికపాటి మోహన్ రావు పేరు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.అదేవిధంగా వెదిరె శ్రీరాం, మురళీధర్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.

ఈ హోమ్ మేడ్ నైట్ క్రీమ్ తో మీ స్కిన్ బ్రైట్ అవ్వడం ఖాయం!

తాజా వార్తలు