ప్రశాంత్ వర్మ ఖాతాలో మరో ప్లాప్ సినిమా...కారణం ఏంటి..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి ఒక్క దర్శకుడు తమ సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు.

మరి ఇలాంటి క్రమంలోనే ప్రశాంత్ వర్మ ( Prashanth Varma ) తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని సంపాదించుకున్నాడు.

ఇక ఈ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన హనుమాన్ సినిమాతో( Hanuman Movie ) మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన స్టార్ డమ్ ని కూడా క్రియేట్ చేసుకున్నాడు.మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన ఇప్పుడు చేస్తున్న సినిమాల మీద కూడా భారీ అంచనాలైతే ఉన్నాయి.

Another Flop Movie On Prashanth Varma Account Details, Prashanth Varma, Hanuman

ఇక దానికి తగ్గట్టుగానే హనుమాన్ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్( Jai Hanuman ) అనే సినిమా చేస్తున్నాడు.అందులో రిషబ్ శెట్టి( Rishab Shetty ) హనుమంతుడి గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే.ఇక రీసెంట్ గా ఆయన దేవకి నందన వసుదేవా ( Devaki Nandana Vasudeva ) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

అయితే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ కథను అందించిన విషయం మనకు తెలిసిందే.ఇక ఈ కథలో అంత వైవిధ్యం ఏమీ లేకపోవడంతో ఈ సినిమా మొదటి షో నుంచే నెగటివ్ టాక్ నైతే సంపాదించుకుంది.

Advertisement
Another Flop Movie On Prashanth Varma Account Details, Prashanth Varma, Hanuman

ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంత మంచి అంచనాలు లేకపోవడం కూడా ఈ సినిమాని ఎవరు చూడకపోవడానికి కారణం అయిందనే చెప్పాలి.

Another Flop Movie On Prashanth Varma Account Details, Prashanth Varma, Hanuman

మరి ఈ సినిమాతో ప్రశాంత్ వర్మ మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆయన కథ మాత్రం ఎంతవరకు ప్రేక్షకులను ఇంపాక్ట్ చేయలేదనే చెప్పాలి.ఇక దానికి తగ్గట్టుగానే ఆయన సినిమాల్లో ఎలాంటి పాత్రలైతే రాసుకుంటాడో ఈ సినిమాలో మాత్రం దానికి పూర్తిగా భిన్నంగా పేలవమైన క్యారెక్టర్ లను రాసుకున్నాడని చాలామంది విమర్శిస్తున్నారు.ఇక మంచి సక్సెస్ లతో ముందుకు దూసుకెళుతున్న సమయంలో ఇలాంటి సినిమాలకు కథలను అందించి తన ఇమేజ్ ను పోగొట్టుకోవడం ఎందుకు అంటూ ప్రశాంత్ వర్మ ను చాలామంది విమర్శిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు