Nagar Kurnool : నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవిలో మరోసారి అగ్నిప్రమాదం

నాగర్ కర్నూల్ జిల్లా( Nagar Kurnool ) నల్లమల అడవిలో మరోసారి అగ్నిప్రమాదం( Fire Accident ) చోటు చేసుకుంది.

మల్లెలతీర్థం తాటిగుండాలలో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

అయితే మంటలను అదుపు చేసే క్రమంలో ఫైర్ సిబ్బందికి గాయాలు అయ్యాయని తెలుస్తోంది.

ఒకే సమయంలో ఎక్కువ సినిమాలు.. ప్రభాస్ కు మాత్రమే ఎలా సాధ్యమవుతుంది?
Advertisement

తాజా వార్తలు