కాంగ్రెస్ లో చేరనున్న మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే..!

లోక్ సభ ఎన్నికలకు ముందు తెలంగాణలోని బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరనున్నారు.

ఈ మేరకు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ( MLA Prakash Goud )కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధం అయ్యారని సమాచారం.సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy ) సమక్షంలో ఆయన హస్తం పార్టీ కండువా కప్పుకోనున్నారు.

Another BRS MLA Will Join The Congress , Congress, BRS MLA , MLA Prakash Goud, C

సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కలిశారు.ఈ నేపథ్యంలోనే రెండు రోజుల్లో కాంగ్రెస్ లో చేరనున్నట్లు ప్రకాశ్ గౌడ్ సీఎంకు తెలిపారని సమాచారం.

మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!
Advertisement

తాజా వార్తలు