ఆదిభట్ల యువతి కిడ్నాప్ కేసులో మరో నిందితుడి అరెస్ట్

రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల వైశాలి కిడ్నాప్ కేసులో మరో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ఏ-6గా ఉన్న చందును అరెస్ట్ చేసిన పోలీసులు విచారిస్తున్నారని సమాచారం.

కాగా ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డి పరారీలో ఉన్నాడని తెలిపారు.నిన్న వైశాలిని కిడ్నాప్ చేసిన కారును శంషాబాద్ సమీప ప్రాంతంలో పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide