సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది నటులలో బాలయ్య బాబు ఒకరు.
ఈయన నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఆయన ఇండస్ట్రీ లో స్టార్ హీరో గా కూడా ఎదిగారు.
ఇక రీసెంట్ గా అనిల్ రావిపూడి(Anil Ravipudi) డైరెక్షన్ లో భగవంత్ కేసరి(Bhagwant Kesari) అనే సినిమా చేశారు.ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకొని మందుకు దూసుకెళ్తుంది.
ఇక ఇలాంటి సమయంలో దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు బాలయ్య బాబు గురించి మాట్లాదిన మాటలు చాలా ఆసక్తికరంగా మారాయి.
ఈ సినిమా బాలయ్య బాబు(Balayya Babu) గారి కోసమే చేశాను.ఇలాంటి ఒక పెద్ద హీరో ఇలాంటి క్యారెక్టర్ తో సినిమా చేయడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.అలాగే ఒక ఫైట్ సీన్ లో చాలా భాగం బాలయ్య డూప్ లేకుండానే చేయడం జరిగింది.
నిజానికి బాలయ్య బాబు అంటే ఒక పిల్లర్.అలాంటి వ్యక్తి మాకు అండ గా ఉన్నాడు కాబట్టే చాలా తక్కువ రోజుల్లో మేము ఈ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేశాం అని చెబుతూనే, బాలయ్య బాబు ని నటన పరంగా మనం ఏ విధంగానైనా వాడుకోవచ్చు.
ప్రతి క్యారెక్టర్ లోకి దూరిపోయి నటించడం ఆయనకి అలవాటు అంటూ బాలయ్య బాబు గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది.ముఖ్యంగా చెప్పాలంటే ఇండస్ట్రీ లో డైలాగ్స్ చెప్పాలంటే అది బాలయ్య బాబు మాత్రమే.ఇక ఆయన తర్వాతే ఎవరైనా అంటూ ఒక పెద్ద స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు.
ఇక బాలయ్య తన నెక్స్ట్ సినిమా ను డైరెక్టర్ బాబీ(Director Bobby) తో చేస్తున్నాడు.ఈ సినిమా కూడా హిట్ అయితే బాలయ్య బాబు రేంజ్ మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy