విశాఖ చేరుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.

సాగర తీరంలో స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొనేందుకు మరియు ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన అమెరికాకు చెందిన పార్లె ఫర్ ది ఓషన్స్ సంస్థతో జరుగనున్న ఎంఒయు ఒప్పందం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.

యస్.

జగన్ మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం గన్నవరం నుండి ప్రత్యేక విమానంలో విశాఖ చేరుకున్నారు.విశాఖ విమానాశ్రయం నుండి రోడ్డు మార్గాన సాగర తీరానికి బయల్దేరిన వైఎస్ జగన్.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

తాజా వార్తలు