అమ్మవారి సేవలో యాంకర్ శ్యామల

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి( Tiruchanoor )ని యాంకర్ శ్యామల( Anchor Shyamala ) శుక్రవారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.

వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.

అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

మీ ముఖం గ్లాస్ స్కిన్ లా ఉండాలనుకుంటున్నారా? అయితే ఇలా చేయండి..!

తాజా వార్తలు