క్రిస్మస్ సెలబ్రేషన్స్...శాంటాల మారిపోయిన యాంకర్ శ్యామల.. ఫోటోలు వైరల్!

సాధారణంగా ఏదైనా ఒక స్పెషల్ డే వచ్చిన లేదా పండుగలు వచ్చిన పెద్ద ఎత్తున సెలబ్రిటీలో ఆ పండుగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ఈ క్రమంలోనే ఈ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలను అభిమానులతో షేర్ చేసుకుంటారు.

ఈ క్రమంలోనే మరొక రెండు రోజులలో క్రిస్మస్ పండుగ రానున్న సందర్భంలో ఇప్పటికే పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి.అయితే ఈ క్రిస్మస్ సెలబ్రేషన్స్ ని సెలబ్రిటీల నుంచి మొదలుకొని సామాన్య ప్రజల వరకు ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు.

తాజాగా మెగా కుటుంబంలో కూడా సీక్రెట్ శాంటా సెలబ్రేషన్స్ జరిగిన విషయం మనకు తెలిసిందే.ఇలా మెగా అల్లు ఫ్యామిలీ అంతా ఓకే చోట చేరి పెద్ద ఎత్తున క్రిస్మస్ సెలబ్రేషన్స్ జరుపుకున్నారు.

ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇకపోతే తాజాగా మరొక నటి యాంకర్ శ్యామల సైతం ఘనంగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నట్లు తెలుస్తోంది.

Advertisement

ఈ క్రమంలోనే ఈమె క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయడమే కాకుండా శాంటాల మారిపోయారు.

ఇలా శ్యామల క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.ఇక శ్యామల కెరియర్ విషయానికొస్తే ఈమే పలు సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తూ ఉన్నారు.ఇక ఈమె బిగ్ బాస్ సీజన్ 2 కార్యక్రమంలో కూడా పాల్గొని పెద్ద ఎత్తున అభిమానులను సందడి చేశారు మొత్తానికి శ్యామల కెరియర్ పరంగా బిజీగా గడుపుతున్నారు.

ప్రస్తుతం ఈమె క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

డ్రై ఫ్రూట్స్ తినటం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
Advertisement

తాజా వార్తలు