ఖిలాడీకి అత్తగా రచ్చచేయబోతున్న హాట్ యాంకర్ అనసూయ..

హాట్ యాంకర్ అనసూయకు బుల్లి తెర మీదే కాదు.వెండి తెర మీద కూడా మంచి క్రేజ్ ఉంది.

స్టార్ హీరోల సినిమాల్లో ఆమె కోసం ప్రత్యేక క్యారెక్టర్లను రాస్తున్నారు దర్శకులు.తాజాగా ఓ క్రేజీ ప్రాజెక్టులో కీరోల్ చేస్తుంది అనసూయ.

రిలీజ్ కు రెడీగా ఉన్న రవితేజ ఖిలాడీ మూవీలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు.ఇందులో ఓ హీరోయిన్ కు తల్లిగా యాక్ట్ చేస్తుంది.

రవితేజకు అత్తగా కనిపించనుంది.రవితేజ కంటే అనసూయ వయసులో 20 ఏండ్లు చిన్నది.

Advertisement

అయినా తన అత్త పాత్ర పోషిస్తుంది.తను ఈ సినిమాలో పోషించిన చంద్రకళ పాత్ర ఈ సినిమాకే హైలెట్ గా ఉండబోతుందట.రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా కనిపించిన ఈ హాట్ బ్యూటీ.

మరోసారి అత్త పాత్రలో మెప్పించడం ఖాయం అనే మాటలు వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి అనసూయ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మూవీ మేకర్స్.ఇందులో అనసూయను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.చంద్రకళ పాత్రలో అనసూయ కట్టు, బొట్టు, నటన ఖిలాడీ సినిమాకు బాగా కలిసి వస్తుందని భావిస్తున్నారు.

అయితే రవితేజ సినిమాలో నటించేందుకు ఈ అమ్మడు కొన్ని షరతులు పెట్టిందట.ఇంతకీ అనసూయ ఏం కండీషన్లు పెట్టిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.వీటన్నింటీకీ ఖిలాడీ దర్శకుడు ఓకే చెప్పాడట.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
అలసిపోకుండా స్త్రీల కోరిక తీర్చే సెక్స్ రోబోట్ ... మగవారి కంటే నయం అంట

మొత్తంగా అనసూయకున్న డిమాండ్ నేపథ్యంలో ఆయన సరే అన్నాడట.

Advertisement

ఈ సినిమాలో తను తొలి లుక్ తో కుర్రాళ్లలో హీట్ మాత్రం పెంచుతుంది.అయితే ఈ సినిమాలో తన హాట్ హాట్ అందాలు ఏ మేరకు ఆకట్టుకుంటాయి? అనేది ప్రస్తుతం చర్చించుకుంటున్నారు సినీ అభిమానులు.ఇందులో గత సినిమాలతో పోల్చితే అందాల ప్రదర్శన కాస్త ఎక్కువగానే ఉంటున్నట్లు తెలుస్తోంది.

అత్త పాత్రే అయినా.ఓ మందు తాగే సీన్ ఉంటుందట.

ఇందులో తను రచ్చ చేసినట్లు తెలుస్తోంది.అటు బుల్లితెర మీద కూడా అనసూయ బాగా రాణిస్తోంది.

జబర్దస్త్ తో పాటు మరి కొన్ని షోలు చూస్తూ మంచి ఊపులో కొనసాగుతోంది.అటు పలు సినిమాల్లోకూడా ఈమెకు ఆఫర్లు.

తాజా వార్తలు