అనసూయ అత్రాంగిరే డ్యాన్స్.. అదుర్స్..!

హాట్ యాంకర్ అనసూయ ఏం చేసినా అదో స్పెషల్ అన్నట్టు ఉంటుంది.

బుల్లితెర మీద తనదైన యాంకరింగ్ తో అదరగొడుతున్న అనసూయ మరోపక్క సినిమాల్లో కూడా రెచ్చిపోతుంది.

అయితే సిల్వర్ స్క్రీన్ మీద తనదైన ముద్ర వేయాలని చూస్తుంది అనసూయ.అందుకే ఏ క్యారక్టర్ పడితే ఆ క్యారక్టర్ చేయకుండా కేవలం సెలెక్టెడ్ పాత్రలనే చేస్తూ వస్తుంది.

అయితే ఈమధ్య స్పెషల్ వీడియోస్ చేస్తూ అలరిస్తుంది అనసూయ.తనకు ఇష్టమైన సాంగ్స్ ని చేస్తూ వాటికి తనదైన స్టెప్పులతో అలరిస్తుంది అమ్మడు.

లేటెస్ట్ గా అనసూయ అత్రాంగిరే సినిమాలోని చకా చక్ సాంగ్ కి స్టెప్పులేసింది.అమ్మడు ఏం చేసినా అదుర్స్ అన్నట్టుగా ఇలా అనసూయ ఈ సాంగ్ షేర్ చేసిందో లేదో అలా వైరల్ గా మారింది.

Advertisement

అంతేకాదు ఈ సాంగ్ లో అనసూయ ముందు స్టార్ హీరోయిన్స్ కూడా పనికిరారు అన్నట్టుగా ఉంది.అనసూయ రెడ్ కలర్ డ్రెస్ లో అందాలతో అదరగొట్టేసింది.

తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం ప్రతిదీ షేర్ చేసుకునే అనసూయ ఈ స్పెషల్ సాంగ్ తో సర్ ప్రైజ్ చేసింది.ఈ సాంగ్స్ వల్ల అనసూయ క్రేజ్ రోజు రోజుకి పెరుగుతూ వస్తుంది.

Advertisement