ఆ నటికి ఘోర అవమానం.. ముసలోడి కంటే నేను చాలా బెటర్ అంటూ పెళ్లి ప్రపోజల్!

జానీ డెప్‌-అంబర్‌ హర్డ్‌ పరువు నష్టం దావా వ్యవహారం ఇంకా పూర్తిగా ముగిసిపోలేదు.

ఇంకా మాజీ భార్య అంబర్‌కు 2 మిలియన్‌ డాలర్ల పరిహారం కూడా చెల్లించాలి.

అంబర్‌ హర్డ్‌,జానీ డెప్‌ లు 2015లో వివాహ బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే.పెళ్లి అయిన ఏడాదికే ఈ సెలబ్రిటీ జంట కాపురం రచ్చకెక్కింది.

దీంతో 2017లో అధికారికంగా విడాకులు తీసుకుంది ఈ జంట.అదే సమయంలో అంబర్‌ హర్డ్‌.డెప్‌కు అంత పరిహారం చెల్లించే పరిస్థితిలో లేదు అంటూ ఆమె తరపున న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా సౌదీ అరేబియాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పుడు అంబర్‌ హర్డ్‌కు పెళ్లి ప్రపోజల్‌ పంపాడు. ఆ పెళ్లి ప్రపోజల్ లో జానీ డెప్ ను ఉద్దేశించి ఆ ముసలోడి కంటే నేనే నయం అంటూ ఓ ఆడియో వాయిస్‌ను అంబర్‌ హర్డ్‌కు పంపాడు ఆ వ్యక్తి.

Advertisement

సౌదీ అరేబియాకు చెందిన సదరు వ్యక్తి ఓ షేక్‌గా తెలుస్తోంది. వాయిస్‌ నోట్‌ ద్వారా అంబర్‌ హర్డ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌కు సందేశం పంపాడు.అంబర్‌.

నీ దారులన్నీ మూసుకుపోతున్నాయ్‌.నేను తప్ప నిన్ను జాగ్రత్తగా చూసుకునేవాళ్లెవరూ లేరు.

కొందరు నిన్ను ద్వేషిస్తూ.తిడుతున్నారు.

అందుకే.నిన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నా.ఈ సమాజం నిన్ను అంగీకరించకపోయినా.

లైంగిక శ‌క్తిని దెబ్బ‌తీసే ఈ ఆహారాల‌తో జ‌ర జాగ్ర‌త్త‌!

నిన్ను నేను పెళ్లి చేసుకుంటా.అల్లా దయ నీ మీద ఉంటుంది.

Advertisement

నువ్వు గొప్పదానివి.అయిన జనాలు నిన్ను కావాలనే మెచ్చుకోరు.

ఆ ముసలోడి కంటే నేనే నయం.నన్ను పెళ్లి చేస్కో.నాతో సంతోషంగా ఉంటావ్ అని వాయిస్‌ నోట్‌ పంపాడు ఆ వ్యక్తి.Bee4andafter_kw అనే అకౌంట్‌ నుంచి పంపిన ఆ వాయిస్‌ నోట్‌ విపరీతంగా వైరల్‌ అవుతోంది.

తాజా వార్తలు