ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపు .. ఎవరికి ఏ శాఖ అంటే..? 

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఏపీ మంత్రులుగా 24 మంది ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు .

ఏపీ ముఖ్యమంత్రిగా టిడిపి నేత చంద్రబాబు( TDP leader Chandrababu ) తో పాటు 24 మంది మంత్రుల తో కొత్త మంత్రి మండలి ఏర్పడింది.

మంత్రులుగా ప్రమాణం చేసిన 24 మందికి తాజాగా శాఖలను కేటాయించారు.రైతులకు , మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వారికి ఎక్కువగా మంత్రి పదవులు దక్కాయి.

సీనియర్ నేతలను పక్కనపెట్టి మరి మంత్రి మండలి ని ఏర్పాటు చేశారు చంద్రబాబు .తాజాగా కొత్తగా మంత్రులకు శాఖలను కేటాయించారు.ఎవరెవరికి ఏ శాఖను కేటాయించారు అనేది పరిశీలిస్తే.1.చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి - సాధారణ పరిపాలన శాఖ , శాంతిభద్రతలు,  జి ఏ డి పబ్లిక్ ఎంటర్ప్రైజెస్, మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు.2.కొణిదల పవన్ కళ్యాణ్, ఉపముఖ్యమంత్రి పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ,  రూరల్ వాటర్ సప్లై, పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ 3.

నారా లోకేష్ - మానవ వనరులు , ఐటి,  ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఆర్టిజీ 4.కింజరాపు అచ్చెన్న నాయుడు వ్యవసాయం, సహకార శాఖ, మార్కెటింగ్ ,పశుసంవర్ధక శాఖ, డైరీ డెవలప్మెంట్, మత్స్యశాఖ

Allocation Of Departments To Ministers In Ap Means Which Department, Tdp, Janase
Advertisement
Allocation Of Departments To Ministers In AP Means Which Department, TDP, Janase

5.కొల్లు రవీంద్ర గనులు అండ్ జియాలజీ , ఎక్సైజ్ 6.నాదెండ్ల మనోహర్ ఆహార , పౌర సరఫరాలు,  వినియోగదారుల వ్యవహారాలు

Allocation Of Departments To Ministers In Ap Means Which Department, Tdp, Janase

7.పి నారాయణ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ 8.వంగలపూడి అనిత హోం శాఖ , విపత్తు నిర్వహణ 9.

సత్య కుమార్ యాదవ్ వైద్య , ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ 10.నిమ్మల రామానాయుడు జల వనరుల అభివృద్ధి శాఖ 11.

ఎన్.ఎం.డి ఫరూక్ మైనారిటీ,  న్యాయశాఖ 12.ఆనం రామనారాయణరెడ్డి దేవదాయ శాఖ 13.పయ్యావుల కేశవ్ ఆర్థిక ప్రణాళిక,  కమర్షియల్ టాక్సెస్, శాసనసభ వ్యవహారాలు.14.అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంప్స్ శాఖ 15.

నటుడిగా పనికిరాడు అని చెప్పిన రాజశేఖర్ తోనే 5 సినిమాలు చేసిన నిర్మాత ఎవరో తెలుసా?

కొలుసు పార్థసారథి గృహ నిర్మాణం,  సమాచార శాఖ 16.డోల బాల వీరాంజనేయ స్వామి సాంఘిక సంక్షేమం , సచివాలయ, వాలంటీర్ వ్యవస్థ 17.

Advertisement

గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ 18.కందుల దుర్గేష్  పర్యాటక , సాంస్కృతిక శాఖ,  సినిమాటోగ్రఫీ 19.

గుమ్మడి సంధ్యారాణి గిరిజన, మహిళ శిశు సంక్షేమ శాఖ 20.బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు,  మౌలిక వసతులు 21.

టీజీ భరత్ పరిశ్రమలు,  వాణిజ్యం 22.ఎస్ సవిత బీసీ వెల్ఫేర్,  చేనేత, సంక్షేమం, జౌళి 23.

వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ 24.కొండపల్లి శ్రీనివాస్ చిన్న పరిశ్రమలు , సెర్ప్ , ఎన్నారై వ్యవహారాలు 25.

మండపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా యువజన సర్వీసులు క్రీడలు.

తాజా వార్తలు