అమెరికాలో అన్ని విమాన సర్వీసులు నిలిపివేత

అగ్రరాజ్యం అమెరికాలో అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి.అడ్మినిస్ట్రేషన్ కంప్యూటర్ సిస్టంలో లోపం తలెత్తింది.

దీంతో అమెరికాలో అన్ని విమాన సర్వీసులను అధికారులు నిలిపివేశారు.నాలుగు వందలకు పైగా విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఈ క్రమంలో అప్రమత్తమైన ఎఫ్ఏఏ సిస్టంలో లోపాలను సరి చేస్తున్నట్లు ప్రకటించింది.

దేవరలో జాన్వీ నటనపై అనన్య రియాక్షన్ ఇదే.. అలా నటించడం సులువు కాదంటూ?
Advertisement

తాజా వార్తలు