బాలీవుడ్ దర్శకుడు ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో నటుడు రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించిన చిత్రం బ్రహ్మాస్త్ర.
అస్త్రావెర్స్ నేపధ్యంలో ఫాంటసీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్, మౌని రాయ్, నాగార్జున వంటి తదితరులు కూడా నటించారు.ఇక ఈ సినిమాని తెలుగులో దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి సమర్పణలో విడుదల చేయగా తెలుగులో కూడా ఈ సినిమా ఎంతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఇలా థియేటర్లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లను పూర్తి కాగా ఓటీటీలో ప్రసారం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఇక ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సమస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ భారీ ధరలకు కొనుగోలు చేశారు.
ఈ క్రమంలోనే థియేటర్ రన్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారం కావడానికి సిద్ధమైంది.ఇక ఈ సినిమాని నవంబర్ 4వ తేదీ డిజిటల్ మీడియాలో ప్రసారం చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా మొదటి భాగం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీ విడుదల కాగా రెండవ భాగం కూడా త్వరలోనే షూటింగ్ పనులను ప్రారంభం చేయడానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది.ఇప్పటికే రెండవ భాగానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధం కావడంతో ఈ సినిమా త్వరలోనే సీక్వెల్ సినిమా షూటింగ్ పనులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా సీక్వెల్ కోసం నిర్మాతలు ఏకంగా 600 కోట్ల బడ్జెట్ కేటాయించారని సమాచారం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy