బ్లాక్ డ్రెస్ బేబీ బంప్ తో రచ్చ చేస్తున్న అలియా.. ఈ డ్రెస్ ఖరీదు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఈ ఏడాది మొదట్లో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి అలియా భట్.

ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈమె అనంతరం బాలీవుడ్ ఇండస్ట్రీలో నటించిన గంగుబాయి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.

ఇక తన భర్త రణబీర్ కపూర్ తో కలిసి నటించిన బ్రహ్మాస్త్ర సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మరింత గుర్తింపు సంపాదించుకుంది.ఇకపోతే తాజాగా ఈమె సింగపూర్ లో జరిగిన అవార్డు వేడుకలలో భాగంగాటైమ్‌ 100 ఇంఫాక్ట్‌ పురస్కారాన్ని అందుకుంది.

ఈ క్రమంలోని ఈ అవార్డును సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన ఆనందాన్ని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా అలియా భట్ బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి తన బేబీ బంప్ తో సందడి చేశారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.ఇకపోతే ఈ ఫోటోలలో ఈమె ధరించిన ఈ బ్లాక్ డ్రెస్ గురించి నేటిజన్స్ పెద్ద ఎత్తున చర్చలు మొదలుపెట్టారు.

Advertisement

బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో ఎంతో అందంగా ఉన్నటువంటి ఆలియా ధరించిన ఈ డ్రెస్ ఖరీదు గురించి ప్రస్తుతం చర్చలు మొదలయ్యాయి.

ఈ క్రమంలోనే ఈమె ధరించిన ఈ డ్రెస్ అక్షరాల 1.80 లక్షలనీ తెలియడంతో ఎంతోమంది అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.వీళ్లు ధరించే ఒక్క డ్రస్సుతో ఒక సామాన్య కుటుంబం కొన్ని నెలల పాటు ఎంతో లగ్జరీగా బతకచ్చు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సాధారణంగా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రిటీలు ఎంతో లగ్జరీ లైఫ్ గడపడానికి ఇష్టపడతారు.ఈ క్రమంలోనే వారు ఉపయోగించే ప్రతి చిన్న వస్తువు నుంచి మొదలుకొని నివసించే ఇల్లు తిరిగే కార్ల వరకు కూడా ఎంతో ఖరీదైనవి సౌకర్యవంతంగా ఉండేలా చర్యలు తీసుకుంటారు.

ప్రస్తుతం అలియా భట్ ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కంటినిండా నిద్ర‌పోతే పొట్ట త‌గ్గుతుంద‌ట తెలుసా..
Advertisement

తాజా వార్తలు