'నా సామిరంగ' లో హీరోయిన్స్ ఫిక్స్.. నాగ్ సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు!

అక్కినేని నాగార్జున( Akkineni Nagarjuna ) ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా సినిమాలు చేస్తూ దూసుకు పోతున్నాడు.

గతంలో వరుస హిట్స్ తో దూసుకు పోయిన నాగ్ గత కొద్దీ రోజులుగా హిట్స్ అనేవి దక్కడం లేదు.

నాగార్జునకె కాదు కొడుకులకు కూడా ఇదే పరిస్థితి.దీంతో గత కొన్ని రోజులుగా అక్కినేని హీరోలకు బ్యాడ్ టైం నడుస్తుంది.

నాగార్జున ది ఘోస్ట్( The Ghost ) సినిమాతో భారీ ప్లాప్ అందుకున్న తర్వాత సినిమాలకు చాలా గ్యాప్ ఇచ్చారు.నెక్స్ట్ సినిమాను చాలా రోజుల వరకు ప్రకటించలేదు.

కానీ ఇటీవలే తన పుట్టిన రోజు నాడు కొత్త సినిమాను అనౌన్స్ చేసారు.నా సామిరంగ అనే టైటిల్ తో నాగార్జున ఈసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

Advertisement
Akkineni Nagarjuna's Naa Saami Ranga Heroines Fix, Nagarjuna, Tollywood, Naa Saa

ఆ రోజు టైటిల్ మాత్రమే కాదు ఫస్ట్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేసారు.

Akkineni Nagarjunas Naa Saami Ranga Heroines Fix, Nagarjuna, Tollywood, Naa Saa

ఈ టీజర్ ఫ్యాన్స్ ను చాలా ఆకట్టుకుంది.నాగ్ ఈ సినిమా కోసం మాస్ మేకోవర్ లోకి మారిపోయాడు.ఇక 2024 సంక్రాంతి బరిలోనే ఈ సినిమా కూడా రిలీజ్ కాబోతుంది అని ఆ రోజే ప్రకటించి సర్ప్రైజ్ ఇచ్చాడు.

మరి ఈ సినిమా అప్పటి నుండి మరింత వేగంగా దూసుకు పోతుంది.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

Akkineni Nagarjunas Naa Saami Ranga Heroines Fix, Nagarjuna, Tollywood, Naa Saa

విజయ్ బన్నీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా మలయాళ రీమేక్ గా తెరకెక్కనుంది.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాలో హీరొయిన్స్ ఫిక్స్ అయినట్టు సమాచారం.

పురుషుల్లో హెయిర్ ఫాల్ ను స్టాప్ చేసే సూప‌ర్ టిప్స్‌!
పబ్లిసిటీ కంటే అదే ముఖ్యమని చెప్పిన యామీ గౌతమ్.. అలా మాత్రం చేయొద్దంటూ?

ఇందులో ఇద్దరు నటించనుండగా ఒకరు అమిగోస్ తో తెలుగు తెరకు పరిచయం అయిన కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్( Ashika Ranganath ) కాగా మరొకరు మిస్ ఇండియా భామ మానస వారణాసి అని టాక్.ఈ ఇద్దరు నాగ్ తో జోడి కడితే ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు