కేజీఎఫ్3 సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో.. ప్రశాంత్ నీల్ ప్లాన్ మాత్రం నెక్స్ట్ లెవెల్!

ప్రశాంత్ నీల్( Prashant Neel ) దర్శకత్వంలో సినిమాలు అనగానే మనకు ముందుగా గుర్తుకువచ్చే సినిమా కేజీఎఫ్.

ఈ ఒక్క సినిమాతో పాన్ ఇండియాలో గుర్తింపు తెచ్చుకున్నారు ప్రశాంత్ నీల్.

ఈ సినిమా విడుదల అయ్యి ఎలాంటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.ఇటు ప్రశాంత్ నీల్ కి అలాగే అటు కోలీవుడ్ స్టార్ హీరో అయినా యష్( Yash ) కి భారీగా గుర్తింపుని తెచ్చిపెట్టింది.

ఇప్పటివరకు ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల అయిన విషయం తెలిసిందే.అవి రెండూ కూడా ఒకదానిని మించి ఒకటి సక్సెస్ ఫుల్ గా నిలిచాయి.

Ajith In Kgf Chapter 2 Again Discussions Started, Ajith, Kgf 3, Kollywood Hero,

మాస్ ఎలివేషన్స్ కి పెట్టింది పేరుగా మారిపోయిన ఈ చిత్రాల ఫ్రాంచైజ్ లో పార్ట్ 3 పై కూడా భారీ హైప్ నెలకొందట.అయితే మరి ఈ సినిమా విషయంలో కొన్నాళ్ల కితం తమిళ బిగ్ స్టార్ థలా అజిత్ ( Tamil big star Thala Ajith )ప్రెజెన్స్ ఉంటుంది అని అలాగే నీల్ అజిత్ తో ఓ సినిమా చేస్తాడు అన్నట్టుగా గట్టి రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే.కానీ లేటెస్ట్ గా వచ్చిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలో అజిత్ కేజీఎఫ్ చాప్టర్ 2 ( KGF Chapter 2 )లో డైలాగ్స్ పేల్చడం ఆసక్తిగా మారింది.

Advertisement
Ajith In Kgf Chapter 2 Again Discussions Started, Ajith, Kgf 3, Kollywood Hero,

దీనితో ఇక్కడ నుంచి మళ్ళీ కేజీఎఫ్ 3 పై డిస్కషన్ మొదలైంది.పార్ట్ 3 లో థలా ఉండవచ్చు అనే మాటలు మళ్ళీ మొదలయ్యాయి.

Ajith In Kgf Chapter 2 Again Discussions Started, Ajith, Kgf 3, Kollywood Hero,

మరి ఇది ఎంతవరకు నిజం అవుతుందో కానీ ఒకవేళ నిజం అయితే మాత్రం దాని ఇంపాక్ట్ గట్టిగా ఉంటుంది అని చెప్పాలి.మరి ఈ విషయంపై మరింత సమాచారం తెలియాలి అంటే మూవీ మేకర్స్ ఈ సినిమా గురించి స్పందించే వరకు వేచి చూడాల్సిందే మరి.మరి నిజంగానే వార్తల్లో వినిపిస్తున్నట్టుగా తలా అజిత్ ఈ సినిమాలో నటించబోతున్నారా అన్న వివరాలు కూడా ఇంకా తెలియాల్సిందే.ఒకవేళ ఇదే కనుక నిజమైతే ఫ్యాన్స్ కి పూనకాలే అని చెప్పాలి.

సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోవడం ఖాయం అని చెప్పాలి.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు