అజయ్ భూపతి ధనుష్ కాంబో సెట్ అవుతుందా..?

ఆర్ఎక్స్ 100 సినిమాతో( RX 100 ) మంచి విజయాన్ని సాధించిన అజయ్ భూపతి( Ajay Bhupathi ) తన తదుపరి సినిమా గా మహా సముద్రం సినిమాతో( Maha Samudram ) భారీగా డిజాస్టర్ ని మూట గట్టుకున్నాడు.

మరి ఈ సినిమా తర్వాత తొందరగానే కంబ్యాక్ ఇచ్చి మంగళవారం సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు.

ముఖ్యంగా మంగళవారం సినిమా సక్సెస్ గా నిలిచి ప్రేక్షకులందరిని మెప్పించింది.తద్వారా సినిమాలో ఉన్న ప్రతి ఒక్కరికి విపరీతంగా నచ్చింది.

అందువల్లే మంగళవారం సినిమా సూపర్ సక్సెస్ గా నిలిపారు.మరి ఏది ఏమైనా కూడా మంగళవారం సినిమానే కాకుండా మిగతా సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఇప్పుడు ఆయన ధనుష్( Dhanush ) కోసం ఒక మంచి కథను రెడీ చేసారట మరి ధనుష్ కి ఆ కథ వినిపించి ఆయనతోనే ఆ సినిమా చేయాలని దృఢ సంకల్పంతో ఉన్నట్టుగా తెలుస్తోంది.ఇక అజయ్ భూపతి స్టోరీలు యూనిక్ గా ఉంటాయి.కాబట్టి అతని కథలకి ధనుష్ అయితే చాలా బాగా సెట్ అవుతాడు.

Advertisement

కానీ ఆయన పెట్టే టార్చర్ కి ఆయన సినిమాలోని క్యారెక్టర్ కి ధనుష్ అయితే చాలా బాగా రిసీవ్ చేసుకొని ఓన్ చేసుకుని మరి ఆక్ట్ చేస్తాడు.

కాబట్టి ధనుష్ లాంటి నటుడు దొరకడం శేఖర్ కమ్ముల ( Shekhar Kammula )అదృష్టమనే చెప్పాలి.నిజానికి ఈ సినిమా ఉంటుందా లేదా అనేది ఇంకా కన్ఫర్మేశన్ అయితే రాలేదు.కానీ గతంలో అజయ్ భూపతి ధనుష్ కాంబోలో ఒక సినిమా రాబోతుందనే వార్తలతో వినిపించాయి.

ప్రస్తుతం ఆ వార్తలైతే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.వీరిద్దరి కాంబో లో సినిమా వస్తే మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.

ఎంత ప్రయత్నించినా జుట్టు రాలడం ఆగట్లేదా.. అయితే మీరు ఇది ట్రై చేయాల్సిందే!
Advertisement

తాజా వార్తలు