అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

నేడు తెలుగు సంవత్సరాది "ఉగాది" పర్వదినం సందర్భంగా.జిల్లా నలుమూలల నుండి వచ్చిన భక్తులు స్వామి వారిని దర్శించుకొని మొక్కులు తీర్చు కుంటున్నారు.

ఆలయానికి వచ్చే భక్తులకు షడ్రుచులతో కూడినఉగాది" పచ్చడిని ప్రసాదంగా అంద చేసిన ఆలయ దేవస్థానం సిబ్బంది.

Ainavilli Sri Vigneshwara Swamy Are The Devotees Who Flocked To Their Templ Aina
వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన సీజనల్ పండ్లు ఇవే..!

తాజా వార్తలు