ఆదిపురుష్ 3D టీజర్ రిలీజ్..ప్రభాస్ ఫ్యాన్స్ కుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ నుంచి టీజర్ రిలీజ్ నేడు విడుదల అయ్యింది.కాగా ఇది 3D లో చూడాల్సిన టీజర్ అని.

చిత్రయూనిట్ థియేటర్లలో రిలీజ్ చేసింది.3D లో చూసిన వారి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.దీంతో థియేటర్ల వద్ద టపాసులు కాల్చుతూ సందడి చేశారు.

టీజర్ రిలీజ్ కే ఇంత చేస్తే సినిమాకి ఎంత చేస్తారో అని ట్వీట్లు చేస్తున్నారు.

ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి