బరువెక్కిన సురేఖ వాణి కూతురు సుప్రిత.. ఫోటోలు చూస్తే షాక్ అవ్వాల్సిందే?

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖ వాణి గురించి అందరికీ పరిచయమే.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూ సహాయ పాత్రలలో మెప్పిస్తుంది.

ఇక సురేఖ వాణి ప్రస్తుతం మాత్రం గ్లామర్ హీరోయిన్ ల కంటే ఎక్కువ గ్లామర్ షో చేస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.గత కొంత కాలం నుండి సురేఖ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారిన సంగతి తెలిసిందే.

అందులో తన ఫోటోలతో బాగా రచ్చ చేస్తుంది.ఈమెకు తనెత్తు కూతురు సుప్రీత ఉన్న సంగతి తెలిసిందే.

సుప్రీత తన తల్లి ద్వారా సెలబ్రిటీ హోదాను మాత్రం సంపాదించుకుంది.ఈమె కూడా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది.

Advertisement

ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకుంది.ఇక తల్లి సురేఖవాణి తో కలిసి ఈమె చేసే సందడి అంతా ఇంతా కాదనే చెప్పాలి.

ఇక ఈమె సురేఖ వాణి కూతురు అంటే ఎవరు నమ్మరు.

చూడటానికి సురేఖవాణికి అచ్చం చెల్లె లాగా కనిపిస్తుంది.పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన తల్లితో బాగా స్టెప్ లు వేస్తూ బాగా రచ్చ చేస్తుంది.అప్పుడప్పుడు తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా తన ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇక నెగటివ్ కామెంట్లు వస్తే మాత్రం అసలు సహించదు.అప్పుడప్పుడు లైవ్ లోనే బూతు మాటలు తిట్టేస్తుంది ఈ హాట్ బ్యూటీ.

ఈ రాశుల వారు పక్కవారి ఐడియాలను కాపీ చేస్తారు..!

అయినా కూడా ఈమె అంటే పడి చచ్చే కుర్రాళ్ళు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే.ఎందుకంటే తన హాట్ హాట్ లుక్ లతో వారి హృదయాలలో గుడి కట్టేసుకుంది.

Advertisement

ఇక సుప్రీత కూడా వెండితెరపై అడుగుపెట్టింది. లేచింది మహిళా లోకం అనే సినిమాతో వెండితెరపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే.

ఇక సుప్రీత నిత్యం ఏదో ఒక పోస్ట్ తో బాగా హల్ చల్ చేస్తోంది.

నిజానికి ఈ బ్యూటీ ఇంట్లో కంటే నెట్టింట్లో ఎక్కువ సమయాన్ని గడుపుతుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తాను తన పిక్స్ షేర్ చేసుకుంది.ఆ ఫొటోలో సుప్రిత కాస్త లావుగా కనిపించింది.

దీంతో ఆ ఫోటోలను చూసిన నెటిజన్స్ బాగా లావుగా అయ్యావ్ కదా అంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు.మరి కొందరు సుప్రిత ఇంత లావు అయ్యిందేంటి అంటూ బాగా షాక్ అవుతున్నారు.

నిజానికి సుప్రిత సన్నగా ఉన్నప్పుడే బాగుండేది.కానీ ఇలా కనిపించడంతో బాగా షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక సుప్రిత మొత్తానికి వెండితెర పై అడుగు పెట్టగా.

ముందు ముందు మరెన్ని అవకాశాలు అందుకుంటుందో చూడాలి.పైగా హీరోయిన్ గా కూడా ఏమైనా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి.