Actress Shakeela: వామ్మో.. చివరికి తన అన్నతో కూడా పడుకున్న షకీలా.. బయటపడ్డ నిజాలు?

పోర్న్ స్టార్ షకీలా ( Shakeela ) గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

అప్పట్లో ఈమె సినిమాలు వస్తే కుర్రాళ్లంతా తెగ పండగ చేసుకునే వాళ్ళు.

ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది కానీ ఒకప్పుడు మాత్రం తన అందాలతో అందర్నీ చూపులు తిప్పుకోకుండా చేసింది.అయితే ఇదంతా పక్కన పెడితే ఈమె రీసెంట్ గా కొన్ని షాకింగ్ కామెంట్లు చేయగా అవి బాగా వైరల్ అవుతున్నాయి.

ఇంతకు అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.షకీలా 1990లో బి-గ్రేడ్ మలయాళ సినిమాతో సినీ జీవితంలోకి అడుగుపెట్టింది.

ఇక ఆమె మొట్టమొదటి సాఫ్ట్ పోర్న్ చిత్రం ప్లేగర్ల్స్, దీనిలో ఆమె సహాయక నటిగా నటించింది.ఆ తర్వాత తెలుగు లో మొట్ట మొదట తేజ దర్శకత్వంలో జయం సినిమాలో( Jayam Movie ) నటించింది.

Advertisement

దాంతో షకీలా ఇమేజ్ మారిపోయింది.చాలా తెలుగు సినిమాల్లో బోల్డ్ క్యారెక్టర్స్ చేసి కుర్ర కారును తనవైపుకు తిప్పుకుంది.

అలా 100 కు పైగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపును తెచ్చుకుంది.మొదట్లో షకీలా శృంగార పాత్రలు చేసేది కాదు.కానీ ఆమెకు వ్యాంప్ పాత్రలు మాత్రమే రావడం తో ఈమె వ్యాంప్ ఆర్టిస్ట్ గా మారింది.

ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసింది.నాగ, జయం, పుట్టింటికి రా చెల్లి వంటి మంచి చిత్రాల్లో శృంగార హాస్య పాత్రలు చేసి ప్రేక్షకులను అలరించింది.

కొంత కాలం తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్లు ఒక్కరొక్కరుగా ఆమెను నయవంచన చేశారు.నమ్ముకున్న సొంత వాళ్లే ఆమె ఆస్తుల్ని లాగేసుకున్నారు.

ఇదేం ఫ్యాషన్ రా బాబోయ్.. బబుల్ ర్యాప్‌తో డ్రెస్ అట.. ధర తెలిస్తే అంతే!
బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

సినిమారంగం కూడా ఆమెను శృంగార తార అనే ముద్ర వేసి చిన్న చూపు చూసింది.

Advertisement

అలా గతంలో తను చాలా ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి చాలా బయటపెట్టింది.అంతేకాకుండా తన ఫ్యామిలీ ( Shakeela Family ) తనను ఎంతలా బాధపెట్టారో అన్న విషయాన్ని కూడా తెలిపింది.అయితే రీసెంట్ గా మరో ఇంటర్వ్యూలో పాల్గొని కొన్ని బోల్డ్ కామెంట్లు చేసింది.

శృంగారం అనేది ఓ బ‌యోలాజిక‌ల్ అవ‌స‌రం అంటూ.చిన్న పిల్ల‌ల్లో కూడా ఆ ఫీల్ ఉంటుందని షాకింగ్ కామెంట్ చేసింది.

ఇక అది వాళ్ల‌కు 13 ఏళ్లు వ‌చ్చే వ‌ర‌కు తెలియ‌ద‌ని… తాను సినిమాల్లో న‌టించిన‌ప్పుడు అన్న‌, త‌మ్ముడా అన్న‌ది కూడా చూడ‌కుండా న‌టిస్తాన‌ని తెలిపింది.సినిమాలో తాను న‌టిస్తున్న‌ప్పుడు త‌న పెద‌నాన్న కొడుకు, స్వ‌యానా త‌న‌కు అన్న అయ్యే వ్య‌క్తితో కూడా తాను శృంగారంలో పాల్గొన్నాన‌ని తెలిపి పెద్ద షాక్ ఇచ్చింది.ఇక అప్ప‌ట్లో ఆ సీన్ల‌కు కూడా మంచి రెస్సాన్స్ వ‌చ్చింద‌ని అన్నది.

ఇక సినిమా అన్న త‌ర్వాత అవేవి ప‌ట్టించుకోకుండా న‌టించాల‌ని.సినిమాలో చేసిన ఫీలింగ్ బ‌య‌ట ఉండ‌ద‌ని చెప్పింది.

ఇక ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేసింది షకీలా.

" autoplay>

తాజా వార్తలు