నగ్నంగా పోజులిచ్చిన నటి..బహిష్కరణ!!!

టెహ్రాన.ప్రాంతంలో ఒక విశేషం చోటు చేసుకుంది.

తన వక్షోజాలను ఎక్స్‌పోజ్ చేసినందుకు ఓ నటిని దేశం నుండి బహిష్కరించారు! ఇరాన్‌కు చెందిన ప్రముఖ నటి గోల్షిఫ్‌టెత్ ఫరహానీ (31) ఓ ఫ్రెంచ్ మేగజైన్ కోసం న్యూడ్ ఫోటోలో కనిపించింది.ఆమె 2012లో తన వక్షోజాలను ఓ ఫోటో షూట్ కోసం చూపించింది.

అప్పుడే ఆమెను బహిష్కరించారు.తాజాగా ఆమె ఫ్రెంచ్ మేగజైన్ కోసం న్యూడ్‌గా దర్శనమిచ్చింది.

స్టైలిష్‌గా ఉన్న బ్లాక్ అండ్ వైట్ పిక్చర్‌ను ఆ మేగజైన్ తన కవర్ పేజీ పైన వేసింది.ఇందులో ఆమె పూర్తిగా దుస్తులు లేకుండా ఉంది.

Advertisement

కాగా, 2012లో ఆమె తన వక్షోజాలను బహిరంగంగా చూపించినప్పుడు హెచ్చరికలు వచ్చాయి.ఇలా చేస్తున్నందుకు నీ వక్షోజాలను కోసేస్తామని హెచ్చరించారు.

తాను ఇరాన్‌లో ఉండే సేఫ్ కాదని ఆమె భావించింది.ఫరహానీ ప్రస్తుతం తన భర్తతో కలిసి ప్యారిస్‌లో నివసిస్తోంది.

ఏది ఏమైనా ఇలాంటి వాటిని మొత్తం చూపించి బహిష్కరణకు గురయ్యింది ఈ నటి..

నేను రోడ్డు షో చేయలేదు.. ఈ ఘటనలో నా తప్పులేదు : అల్లు అర్జున్
Advertisement

తాజా వార్తలు