జమునతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని ఉద్వేగానికి గురైన ఆమె స్నేహితురాలు..

అలనాటి సినీ తార జమునకు గుంటూరు జిల్లా దుగ్గిరాలతో ప్రత్యేక అనుబంధం ఉంది.

జమున నాలుగో ఏట నుంచి దుగ్గిరాలలో విద్యాభ్యాసం చేసి ఇక్కడి నుంచి సినీ పరిశ్రమకు వెళ్లారని ఆమె స్నేహితురాలు జంపాల కుసుమ చెప్పారు.

జమున తో తనకు సుమారు 70 ఏళ్లకు పైగా అనుబంధం ఉందన్నారు.

జమున కష్టసుఖాలను తనతో పంచుకునే వారని కుసుమ వెల్లడించారు.70 ఏళ్లకు పైగా తనతో కలిసి ఉన్న ప్రాణ స్నేహితురాలు దివికేగిందని తాను కూడా త్వరలోనే స్వర్గంలో జమునను కలుస్తానని చెప్పారు.

జొన్న పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో!
Advertisement