సీనియర్ హీరో చేతిలో క్రేజీ ప్రాజెక్ట్స్.. ఏకంగా 22 సినిమాలు.. ఫ్యాన్స్ సైతం షాక్!

సినీ ఇండస్ట్రీలో నిలబడాలంటే ఆవగింజ అంత అయినా అదృష్టం ఉండాలి అని అంటారు.

మరి ఈ అదృష్టం లేని వారు ఎంత కష్టపడినా ఫలితం మాత్రం సూన్యమే.

మరి కొంత మంది మాత్రం శ్రమించిన ఫలితం వెంటనే అందుకుంటారు.ముఖ్యంగా సినీ పరిశ్రమలో శ్రమ పడినా ఫలితం రాకపోతే అస్సలు నిలదొక్కుకోలేరు.

ఇలా ఎంత అందం, అభినయం ఉన్న అడ్రెస్ లేకుండా పోయిన వారు చాలా మందే ఉన్నారు.మరి కేవలం సుడి వల్ల రాత్రికి రాత్రే స్టార్స్ అయినా వారు కూడా ఈ సినీ ఇండస్ట్రీలో ఉన్నారు.

అయితే ఇప్పుడు మనం ఒక స్టార్ హీరో గురించి చెప్పుకుంటున్నాం.ఒకప్పుడు స్టార్ హీరోగా ఒక వెలుగు వెలిగి పేరు తెచ్చుకున్న హీరోలు ఇప్పుడు సీనియర్ అనే పెద్దరికం రావడంతో వారి వయసుకు తగిన పాత్రలు చేసుకుంటూ పోతున్నారు.

Advertisement

ఇక తమిళ్ స్టార్ హీరో శరత్ కుమార్ కూడా అదే కోవకు చెందుతారు.ఒకప్పుడు తమిళ్ లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు.

ఇక ఇప్పుడు సీనియర్ అవ్వడంతో తన వయసుకు తగిన పాత్రలను ఎంచుకుంటూ క్యారెక్టర్ ఆర్టిష్టుగా కూడా రాణిస్తున్నారు.

నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను చేస్తూ బిజీగా మారిపోయారు.భాషతో సంబంధం లేకుండా ఎక్కడ అవకాశం వచ్చిన చేసుకుంటూ వస్తున్నారు.దీంతో ఇప్పుడు ఒకప్పటి కంటే బిజీగా మారిపోయారు.

ప్రెజెంట్ శరత్ కుమార్ చేతిలో ఒకటి కాదు.రెండు కాదు.

బన్నీ, విష్ణు పక్కనున్న ఈ బుడ్డోడు ఎవరో తెలుసా.. ఈ సీరియల్ నటుడిని గుర్తు పట్టలేరుగా!
హమ్మయ్య! అల్లు అర్జున్ కి ఓ గండం గట్టెక్కింది... ఇక ఎంచక్కా అక్కడికి చెక్కేయొచ్చు!

ఏకంగా 22 సినిమాలు ఉన్నాయట.ఈ నెంబర్ వింటేనే ఈయన ప్రెజెంట్ ఎంత బిజీగా ఉన్నారో అర్ధం అవుతుంది.

Advertisement

విలన్ గా క్యారెక్టర్ ఆర్టిష్టుగా రాణిస్తూ ఈ రేంజ్ లో దూసుకు పోతున్న నటుడు ఈయన మాత్రమే అని చెప్పాలి. మరి ఈయన ఎంతో మందికి స్ఫూర్తి అనే చెప్పాలి.

తాజా వార్తలు