Dandruff : చుండ్రును దూరం చేసే అద్భుతమైన చిట్కా మీ కోసమే..!

ఈ మధ్యకాలంలో చాలామందిని వేధిస్తున్న సమస్య చుండ్రు( Dandruff )తల పై జిడ్డు ఎక్కువగా ఉత్పత్తి అవడం, ఫంగస్ తో పాటు హెయిర్ కేర్ పై దృష్టి పెట్టకపోవడం, కాలుష్యం లాంటి కారణాల వలన ఈ సమస్యకు దారితీస్తుంది.

అయితే చుండ్రు తెల్లటి పొలుసుల రూపంలో ఊడిపోతు, చికాకు, దురద, అసౌకర్యం కలిగిస్తుంది.

దీంతో వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతారు.చుండ్రులను దూరం చేసే ప్రొడక్ట్స్ ను అనేక కంపెనీలు మార్కెట్లో దొరుకుతున్నాయి.

కానీ కొన్ని నేచురల్ టిప్స్ వలన మీ సమస్యను వెంటనే దూరం చేసుకోవచ్చు.వాటిలో ఒకటి కర్పూరం పొడి, కొబ్బరి నూనె మిశ్రమం.

A Wonderful Tip To Get Rid Of Dandruff Is For You

కర్పూరం పొడి( Camphor Powder )లో, కొబ్బరి నూనె వేసి ఆ మిశ్రమాన్ని తలకు పట్టిస్తే చుండ్రు తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.తల స్నానానికి అరగంట ముందు ఇలా చేయడం వలన మంచి ఫలితం కల్పిస్తుంది.చర్మంలో సెబాషియస్ గ్రంధులు ఉంటాయి.

Advertisement
A Wonderful Tip To Get Rid Of Dandruff Is For You-Dandruff : చుండ్ర

దాని పనితీరు ఆధారంగానే గ్రంథాలు కూడా నూనె స్థాయిలను శ్రవిస్తాయి.అయితే ఏదైనా కారణం వలన చర్మం ఎక్కువ జిడ్డుగా మారితే అది ఒక హెచ్చరిక సంకేతం.

ఎందుకంటే అది మలాసెజియా గ్లోబోసా చేస్తుంది.ఇది మంట, క్రిములతో పోరాడుతుంది.

అలాగే ఫంగస్ ను నివారిస్తుంది.

A Wonderful Tip To Get Rid Of Dandruff Is For You

కర్పూరంలోని యాంటీ ఫంగల్ లక్షణాలు, చుండ్రు సమర్థవంతంగా అడ్డుకుంటుంది.ఇది చికాకు, వాపును తగ్గిస్తూ చుండ్రులకు కారణమయ్యే ఫంగస్( Fungus ) వృద్ధిని కూడా నిరోధిస్తోంది.అయితే జుట్టు సంరక్షణలో కొబ్బరి నూనె కూడా అద్భుతమైన పాత్ర పోషిస్తుంది.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
రామ్ చరణ్ సక్సెస్ ఫుల్ లైనప్ ను సెట్ చేసుకున్నాడా..?

కాబట్టి చాలామంది నూనె వాడుతూ ఉంటారు.కొబ్బరి నూనె జుట్టుకు కుదుళ్ల నుండి మాయిశ్చరైజర్ పనిచేస్తుంది.

Advertisement

ఇది సూక్ష్మ క్రిములతో పోరాడుతుంది.అలాగే చర్మం పొడిబారకుండా కూడా రక్షిస్తుంది.

అయితే చుండ్రు ఉన్నవారు అదే పనిగా కూడా కొబ్బరి నూనెను తలకు రాయకూడదు.

తాజా వార్తలు