వర్జీనియాలోని చీపాపీక్‎లో కాల్పుల కలకలం

వర్జీనియాలోని చీపాపీక్ లో ఉన్న వాల్ మార్ట్ స్టోర్ లో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది.ఈ ఘటనలో దాదాపు పది మంది మృతిచెందినట్లు సమాచారం.

అయితే మృతుల సంఖ్యలను అధికారులు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.కాగా సూపర్ మార్కెట్ నైట్ మేనేజన్ అర్ధరాత్రి సమయంలో కాల్పులు జరిపినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide