అల్లూరి జిల్లాలో లోయలోకి దూసుకెళ్లిన లారీ.. ఇద్దరు మృతి

అల్లూరి జిల్లాలో రోడ్డుప్రమాదం జరిగింది.ప్రమాదవశాత్తు ఓ లారీ లోయలోకి దూసుకెళ్లింది.

మారేడుమిల్లి - చింతూరు మధ్య ఉన్న పాలమూరుగొంది టర్నింగ్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృత్యువాత పడగా.

మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.బాధితులు ప్రకాశం జిల్లా దర్శికి చెందిన వారిగా గుర్తించారు.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
ఏఎన్నార్ ఒత్తిడితో మెగాస్టార్ సినిమా వదిలేసిన కోదండరామిరెడ్డి