పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.3ఎఫ్ ఫుడ్ ఫ్యాక్టరీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పరిశ్రమలో ఆయిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి.
అయితే ఈ ప్రమాదంలో కొంత మంది కార్మికులు మృతిచెందినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.గాయపడిన వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy