నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం

నాగర్ కర్నూల్ జిల్లాలో భారీ బెలూన్ కలకలం చెలరేగింది.ఊర్కొండ శివారులోని పంట పొలాల్లో బెలూన్ పడగా.

దానికి సంబంధించిన యంత్రం తర్నికల్ వద్ద పడిపోయింది.దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

అనంతరం స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని బెలూన్ ను పరిశీలించారు.టీఐఎఫ్ఆర్‎కు చెందిన రీసెర్చ్ బెలూన్ గా గుర్తించారు.

అనంతరం దానిని హైదరాబాద్‎కు తరలించారు.

Advertisement
ప‌సి బిడ్డ‌ల శరీరం నుండి అవాంఛిత జుట్టును ఎలా తొలగించాలో తెలుసా?